➤ వాలిడిటీ: ఎగ్జామ్ జరిగే వరకు ఉంటుంది.
➤ ఈ కోర్సు లో సబ్జెక్టు వారిగా ఆడియో క్లాసెస్ మరియు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది.
➤ ప్రతి సబ్జెక్టు లో టాపిక్ వారిగా టెస్ట్ సిరీస్ ఉంటుంది.
➤ ఆడియో క్లాసెస్ ను మరియు ఆన్లైన్ టెస్ట్లను ఎన్ని సార్లు అయిన వినవొచ్చును,రాసుకొవొచ్చును.